ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 30 Oct 202412:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Mega DSC 2024 Update: మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారు,నోటిఫికేషన్ విడుదల తేదీ ఖరారు
- AP Mega DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 ముహుర్తం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. ఇప్పటికే టెట్ పూర్తై ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనుండగా నవంబర్ 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ రానుంది.