దీపావళి హిందువుల ప్రత్యేకమైన పండుగ. ఈ దీపావళి నాడు దగ్గర బంధువులకే కాదు, దూరపు బంధువులకు స్నేహితులకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పే వారి సంఖ్య ఎక్కువే. మీరు కూడా మీ బంధుమిత్రులకు అందమైన కోట్స్ తో శుభాకాంక్షలు చెప్పాలని వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని అందమైన విషెస్ ను తెలుగులోనే అందించాము. మీరు వీటిని మెసేజ్ల రూపంలో, వాట్సాప్లో, సోషల్ మీడియాలో వాడుకోవచ్చు. మీకు నచ్చిన దీపావళి శుభాకాంక్షలు మా ఇక్కడ ఎంపిక చేసుకోండి.