Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ మల్లేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రత్యేకంగా స్వామికి బిల్వార్చన, కార్మిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ కార్తిక మాసోహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Home Andhra Pradesh ఇంద్రకీలాద్రిపై కార్తిక మాసోత్సవం, నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు నెల రోజుల పాటు...