ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 31 Oct 202412:26 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kadapa Crime: కడప జిల్లాలో ఘోరం…మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం…పోక్సో కేసు నమోదు
- Kadapa Crime: కడప జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వావివరసలను మర్చిపోయి మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.