Team India: పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్తుందా లేదా? వచ్చే ఏడాది ఆ దేశంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రశ్న ఇప్పటికీ అందరినీ వేధిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, భారత ప్రభుత్వానికి పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఓ స్పెషల్ రిక్వెస్ట్ పంపించాడు. టీమిండియాను పాకిస్థాన్ కు పంపించాలని, వాళ్లను బాగా చూసుకుంటామని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here