పూజా విధానం
ముందుగా పూజ చేసి నేలను శుభ్రం చేసి ఆపై పీట వేసి దాని మీద ఎర్రటి వస్త్రాన్ని వేయండి. లక్ష్మీ దేవి, గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. కలశంలో దూర్వా, తమలపాకులు, బియ్యం, కొబ్బరికాయలను కట్టి కలశంపై ఉంచండి. లక్ష్మీదేవిని గంగాజలంతో అభిషేకించి తిలకం వేయండి. పువ్వులు, ఐదు రకాల పండ్లు అన్ని పూజా సామగ్రిని సమర్పించండి.