అక్టోబర్ 31న నడిచే ప్రత్యేక రైళ్లలో ట్రైన్ నంబర్ 07653 కాచిగూడ-తిరుపతి ఎక్స్ప్రెస్ రాత్రి పదిన్నరకు, ట్రైన్ నంబర్ 07042 తిరుపతి-సికింద్రాబాద్ రైలు రాత్రి 7.50కు, ట్రైన్ నంబర్ 07446 లింగంపల్లి-కాకినాడ రైలు రాత్రి 7.10కు, ట్రైన్ నంబర్ 07336 మణుగూరు-బెలగామ్ రైలు సాయంత్రం 3.40కు, ట్రైన్ నంబర్ 05294 సికింద్రాబాద్-ముజఫర్ నగర్ ఎక్స్ప్రెస్ ఉదయం 3.55కు, ట్రైన్ నంబర్ 07021 సికింద్రాబాద్-దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉదయం 8.45కు, ట్రైన్ నంబర్ 07055 కాచిగూడ-హిసార్ ఎక్స్ప్రెస్ సాయంత్రం నాలుగు గంటలకు, ట్రైన్ నంబర్ 08580 సికింద్రాబాద్-విశాఖపట్నం రైలు రాత్రి 7.40కు, ట్రైన్ నంబర్ 03429 సికింద్రాబాద్-మాల్దా టౌన్ రైలు సాయంత్రం 4.35కు, ట్రైన్ నంబర్ 01437 సోలాపూర్-తిరుపతి రైలు రాత్రి 9.40కు బయల్దేరుతుంది.
Home Andhra Pradesh దీపావళి రద్దీ కోసం విజయవాడ డివిజన్ పరిధిలో నేడు 31 ప్రత్యేక రైళ్లు-31 special trains...