నాన్‌వెజ్ తినేటప్పుడు
దీపావళి రోజున చాలా ప్రాంతాల్లో నాన్‌వెజ్ ఎక్కువగా తింటూ ఉంటారు. సాధారణంగా నాన్‌వెజ్‌లో అధిక ప్రోటీన్, కొవ్వు ఉంటుంది. కాబట్టి నాన్‌వెజ్ వంటకాల్ని శరీరం జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కోసారి పరిమితి మించితే అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి నాన్‌వెజ్ తినే సమయంలోనే పరిమితికి మించకుండా జాగ్రత్తలు తీసుకోండి.