ఓటీటీ రిలీజ్ డేట్
అంటే, మరో నెలలో ఆహా ఓటీటీలో చిరంజీవ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే, చిరంజీవ ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే, తెలుగు కంటెంట్‌తో అలరిస్తోన్న ఆహా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లతోపాటు టాక్ షో, కామెడీ షోలు అలరిస్తున్నాయి.