AP Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైంది. వినియోగదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ కూటని ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. 3 సిలిండర్లు ఇచ్చి.. 20 సిలిండర్ల డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. వైసీపీ వెర్షన్ ఎంటో ఓసారి చూద్దాం.