AP Liquor Scam : ఏపీలో లిక్కర్ స్కామ్‌పై సీఐడీ దూకుడు పెంచింది. బుధవారం ఏకంగా 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. దీంతో ఈ కేసును సీఐడీకి అప్పగించారు.