Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంట‌లు అక్టోబ‌ర్ 31 ఎపిసోడ్‌లో ఇంటి డాక్యుమెంట్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌నోజ్‌పైనే బాలు అనుమానం వ్య‌క్తం చేస్తాడు.  హాస్పిట‌ల్‌లో మ‌నోజ్‌తో బాలు గొడ‌వ‌ప‌డ‌తాడు. మ‌రోవైపు తండ్రిని చూడ‌టానికి హాస్పిట‌ల్ వ‌చ్చిన ర‌విని మ‌నోజ్‌ గెంటేస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here