Hyundai Initium hydrogen car: హ్యుందాయ్ నుంచి తొలి హైడ్రోజన్ కారు 2025 లో మార్కెట్లోకి రానుంది. ఇనిషియం అనే ఈ హైడ్రోజన్ కారు 650 కిలోమీటర్ల డ్రైవ్ రేంజ్ ను అందిస్తుంది. దీనిలో విశాలమైన క్యాబిన్ కూడా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here