Kadapa BreakInspector: కడపలో ఓ ఆర్టీఓ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై లారీ డ్రైవర్లు తిరగబడటం వైరల్‌గా మారింది. జాతీయ రహదారిపై ఉన్న దాబాలో భోజనం కోసం ఆగిన లారీలను తనిఖీల పేరుతో బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌ వేధించడంతో  డ్రైవర్లు రగిలిపోయారు. ఆవేశంతో అధికారిని చుట్టుముట్టారు.  ఆర్టీఓ సిబ్బందిపై తిరగబడ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here