OTS Scam: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి రెండు నెలలు గడుస్తున్నా వాహనాలకు బీమా పరిహారం చెల్లింపు మాత్రం కొలిక్కి రాలేదు. ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు కూడా పరిహారం చెల్లించడంలో కంపెనీలు తాత్సారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించినా బీమా కంపెనీలు మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.
Home Andhra Pradesh OTS Scam: విజయవాడలో వన్‌టైమ్ సెటిల్మెంట్ దందా.. వరదల్లో మునిగిన వాహనాలకు అందని బీమా పరిహారం