OTT Friday Releases: ఓటీటీల్లోకి ప్రతి శుక్రవారం లాగే ఈవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే ఈసారి దీపావళి పండగ ఉండటంతో ఒక రోజు ముందే అంటే గురువారమే (అక్టోబర్ 31) పెద్ద సంఖ్యలో మూవీస్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి శుక్రవారం (నవంబర్ 1) ఓటీటీల్లోకి రాబోతున్న ఆ సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Home Entertainment OTT Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్...