రొమాంటిక్‌గా ట్రైలర్
ఈ సినిమాలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబరు 22న రిలీజ్ కానున్న రోటి కపడా రొమాన్స్ ట్రైలర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. రెండు నిమిషాల 48 సెకన్స్ ఉన్న ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం రొమాంటిక్‌గా ఉంటూ ఆకట్టుకుంది.