Rukmini Vasanth About Bagheera Movie Role: డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన లేటెస్ట్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బఘీర. శ్రీమురళి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీ ఇవాళ దివాళీ సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది రుక్మిణి వసంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here