Suryadevara Naga Vamsi About Lucky Bhaskar Movie: డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తనకు లక్కీ భాస్కర్ సినిమా బాగా నచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. లక్కీ భాస్కర్ మూవీ మంచి సంతృప్తిని కలిగించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు.
Home Entertainment Suryadevara Naga Vamsi: నాకు త్రివిక్రమ్‌కు బాగా నచ్చింది.. సంతృప్తినిచ్చింది.. నిర్మాత సూర్యదేవర నాగవంశీ కామెంట్స్