Gautam Gambhir: గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ మధ్య విభేదాలు వచ్చినట్లు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుకి జట్టు ఎంపికలో మొదలైన భేదాభిప్రాయాలు చివరికి పతాక స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here