సినిమాలు-వెబ్ సిరీసులు
దీని తర్వాత తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2’, తెలుగు డబ్బింగ్ కన్నడ లవ్ ఫీల్ మూవీ ‘లవ్ మాక్‌టైల్ 2’, క్రైమ్ యాక్షన్ తెలుగు డబ్బింగ్ కొరియన్ మూవీ ‘ది వైల్డ్’, హారర్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది సబ్‌స్టాన్స్’, తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా ‘లబ్బర్ పందు’, హారర్ చిత్రాలు ‘అజ్రేల్’, ‘నోక్టర్నో’, మలయాళ చిత్రం ‘అగాథోకాకోలాజికల్’ చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.