సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు బత్తుల రమేశ్‌, బత్తుల చిన్ని, బత్తుల రాజుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here