Diwali Release Movies: దీపావ‌ళికి రిలీజైన క‌, ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు అమ‌ర‌న్ సినిమాల‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో రూపొందిన ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. తొలిరోజు అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here