“ఐదు పథకాల్లో దేనినీ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఉచిత బస్సు సర్వీసులు వద్దని ఎవరైనా చెబితే నేను మిమ్మల్ని బలవంతం చేయగలనా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. గ్యాస్ ఇష్యూ (ఎల్పీజీ)లో ప్రధాని స్వచ్ఛందంగా సరెండర్ (సబ్సిడీ) ఆప్షన్ ఇచ్చినట్లుగానే, మనం కూడా అదే తరహాలో ఆలోచిస్తామని చెప్పాను. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా ఐదు హామీలు ఈ ప్రభుత్వ పదవీకాలంలో కొనసాగుతాయని, ఆ తర్వాత మరో ఐదేళ్లు మళ్లీ అధికారంలోకి వస్తాము,” అని స్పష్టం చేశారు.
Home International Free bus scheme : మహిళలకు ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకాన్ని ప్రభుత్వం తొలగిస్తోందా? సీఎం...