విశాఖ – విజయవాడ జన్‌సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ (08567) రైలు నవంబర్‌ 1,3,4,6,8,10,11,13 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది విశాఖపట్నం ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక విజయవాడ-విశాఖ ప్రత్యేక రైలు (08565) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకోనుంది. మొత్తం ఎనిమిది సర్వీసులు విజయవాడవైపునకు రాగా.. మరో 8 సర్వీసులు విశాఖపట్నం వైపు వెళ్తాయి. మొత్తం 16 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here