వేరే ఏ ఇతర మార్గం లేనప్పుడు..
స్టాక్స్ కొనుగోలు కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం, లేదా స్టాక్స్ కొనుగోలు కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించడం తెలివైన పనిగా పరిగణించరు. అయితే, కొన్ని పరిస్థితులలో, స్టాక్స్ లో స్వల్ప కాలంలో, కచ్చితంగా రాబడి వస్తుందన్న నమ్మకం ఉన్నప్పుడు, వేరే ఏ ఇతర మార్గం లేనప్పుడు, క్రెడిట్ కార్డు ద్వారా స్టాక్స్ లో ఇన్వెస్ట్ (investment) చేయవచ్చు.