searchGPT: ఓపెన్ఏఐ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు సవాలు విసిరింది. చాట్ జీపీటీ తో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఓపెన్ఏఐ ఇప్పుడు సెర్చ్ జీపీటీని తీసుకువస్తూ గూగుల్ తో యుద్ధం ప్రకటించింది. చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్ ను అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఓపెన్ ఏఐ ప్రారంభించింది.