Kanguva: రిలీజ్ ముంగిట కంగువా సినిమాకి కొత్త కష్టం.. నిర్మాత కారణంగా ఇరుకునపడిన హీరో సూర్య

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 02 Nov 202402:21 PM IST

Entertainment News in Telugu Live: Kanguva: రిలీజ్ ముంగిట కంగువా సినిమాకి కొత్త కష్టం.. నిర్మాత కారణంగా ఇరుకునపడిన హీరో సూర్య

  • Suriya Release Date: కోలీవుడ్ బాహుబలి‌గా ప్రచారం పొందిన కంగువా సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ డిమాండ్ చేస్తోంది. దానికి కారణం ఏంటంటే? 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202401:17 PM IST

Entertainment News in Telugu Live: KA Sequel: క సీక్వెల్‌పై కిరణ్ అబ్బవరం హింట్.. ఆ చీకటి సస్పెన్స్ రివీల్ చేస్తారంట

  • KA Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన క మూవీ థియేటర్లలో 3 రోజుల నుంచి పాజిటివ్ టాక్‌తో సందడి చేస్తోంది. దాంతో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్.. క సీక్వెల్‌పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:40 AM IST

Entertainment News in Telugu Live: Mrunal Thakur: మార్ఫింగ్ ఫొటోతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి కోపం తెప్పించిన నెటిజన్, చురకలు అంటిస్తూనే ఆఖర్లో ప్రశంసలు

  • మృణాల్ ఠాకూర్‌ తనతో కలిసి దీపావళి చేసుకుంటున్నట్లు ఓ నెటిజన్ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశాడు. తొలుత ఆ ఫొటోపై సాప్ట్‌గానే రియాక్ట్ అయిన మృణాల్ గంటల వ్యవధిలోనే సీరియస్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే? 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202411:25 AM IST

Entertainment News in Telugu Live: KA Movie Collection: ‘క’ మూవీకి స్వల్పంగా పెరిగిన కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • KA Movie 2 Days Worldwide Box Office Collection: కిరణ్ అబ్బవరం న్యూ మూవీ క బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్టోబర్ 31న విడుదలైన క మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో క మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202410:44 AM IST

Entertainment News in Telugu Live: Amaran OTT: ఓటీటీలో మొన్న రిలీజైన సాయి పల్లవి మూవీ.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

  • Amaran OTT Streaming: సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లవ్, యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా చేశాడు. మొన్న (అక్టోబర్ 31) థియేటర్లలో విడుదలైన అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేస్తే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202409:54 AM IST

Entertainment News in Telugu Live: Amaran Movie: అమరన్ మూవీకి హిట్ టాక్ రావడంతో కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్.. రజినీకాంత్ సపోర్ట్

  • Kamal Haasan: అమరన్ మూవీ తాను ఊహించినట్లే సక్సెస్ అవ్వడంతో కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని గర్వపడేలా చేస్తాయంటూ ప్రొడ్యూసర్ కమల్ హాసన్ ఎమోషనల్ అయిపోయారు. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202408:42 AM IST

Entertainment News in Telugu Live: Action Comedy OTT: ఓటీటీలోకి స‌న్నీలియోన్ కోలీవుడ్ యాక్ష‌న్ కామెడీ మూవీ – తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • Action Comedy OTT: ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన త‌మిళ మూవీ పేట్టా రాప్ ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ వీక్‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో పేట్టా రాప్ మూవీ రిలీజ్ కానుంది. వేదిక హీరోయిన్‌గా న‌టించిన ఈ యాక్ష‌న్ కామెడీ మూవీలో స‌న్నీలియోన్ ఓ కీల‌క పాత్ర చేసింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202407:58 AM IST

Entertainment News in Telugu Live: Sreeleela Special Song: పుష్ప 2లో శ్రీలీల ఐటమ్ సాంగ్.. సమంత మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా?

  • Sreeleela Special Song In Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు పుష్ప మూవీలో సమంత ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ పాటతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. మరి బన్నీ, శ్రీలీల జోడీ ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలని టాక్ వినిపిస్తోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202407:12 AM IST

Entertainment News in Telugu Live: Matka Trailer: వ్య‌స‌నంలోనే ప‌త‌నం ఉంటుంది – వరుణ్ తేజ్ మ‌ట్కా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన మెగాస్టార్‌

  • Matka Trailer: వ‌రుణ్ తేజ్ మ‌ట్కా మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశాడు. ఈ ట్రైల‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ మాస్ అవతార్‌లో వ‌రుణ్ తేజ్ క‌నిపిస్తోన్నాడు. ట్రైల‌ర్‌లోని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటోన్నాయి. మ‌ట్కా మూవీ న‌వంబ‌ర్ 14న రిలీజ్ అవుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:38 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు రిషి తెలుగు మూవీ అప్‌డేట్‌ -గేమ్ ఛేంజ‌ర్ సింగ‌ర్‌తో ఫ‌స్ట్ సాంగ్ -ప్రోమో రిలీజ్

  • Guppedantha Manasu Rishi: గుప్పెడంత మ‌న‌సు రిషి డెబ్యూ తెలుగు మూవీ గీతా శంక‌రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలోని ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్‌ను న‌వంబ‌ర్ 8న విడుద‌ల‌చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పాట‌ను ఆస్కార్ విన్న‌ర్ చంద్ర‌బోస్ రాశారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202406:28 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలో ఈ వారం రిలీజైన 7 హారర్ సినిమాలు.. ఒక్కదాంట్లోనే 4.. వీకెండ్‌కు బెస్ట్.. రోజుకోటి ఇక్కడ చూసేయండి!

  • Horror OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 7 హారర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో నాలుగు సినిమాలు ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ అయ్యాయి. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ వంటి అంశాలను యాడ్ చేసి మరి ఈ ఓటీటీ హారర్ సినిమాలను తెరకెక్కించారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202405:03 AM IST

Entertainment News in Telugu Live: Dulquer Salmaan: కాళ్లు పట్టుకోడానికి వెనుకాడలేదు.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌పై డైరెక్టర్ కామెంట్స్

  • Venky Atluri About Dulquer Salmaan Role: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. తాజాగా దుల్కర్ సల్మాన్‌పై, లక్కీ భాస్కర్ మూవీపై డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202404:07 AM IST

Entertainment News in Telugu Live: Black Review: బ్లాక్ రివ్యూ – టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్‌ త‌మిళ్ మూవీ ఎలా ఉందంటే?

  • Black Review: థియేట‌ర్ల‌లో హిట్టు టాక్ తెచ్చుకున్న త‌మిళ మూవీ బ్లాక్ ఇటీవ‌ల ఆమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీలో జీవా, ప్రియా భ‌వానీ శంక‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202403:31 AM IST

Entertainment News in Telugu Live: Malayalam Audience: మలయాళం ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాల చూడట్లేదు.. డైరెక్టర్ వెంకీ అట్లూరి కామెంట్స్

  • Venky Atluri About Dulquer Salmaan Lucky Bhaskar: తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయన్లుగా నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజై మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో వెంకీ అట్లూరి ఆసక్తికర కామెంట్స్ చేశారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202402:56 AM IST

Entertainment News in Telugu Live: Prabhas OTT: ఓటీటీలో ప్రభాస్ సినిమాలతో పెరిగిన ఆ ట్రెండ్.. నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు!

  • Prabhas Movies Hindi Regional OTT Rights: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలతో ఓటీటీలో ఓ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రభాస్‌తో సినిమాలు చేసిన నిర్మాతలకు ఎన్నో రెట్ల లాభాలు వస్తున్నాయి. ప్రభాస్ మూవీస్ ఓటీటీ ట్రెండ్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202402:40 AM IST

Entertainment News in Telugu Live: Telugu Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ – విక‌ట‌క‌వి స్ట్రీమింగ్ డేట్ ఇదే!

  •  Web Series: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన విక‌ట‌క‌వి వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 ఓటీటీ అనౌన్స్‌చేసింది. డిటెక్టివ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్‌సిరీస్‌లో న‌రేష్ అగ‌స్త్య‌, మేఘా ఆకాష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202402:09 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi November 2nd Episode: బ్రహ్మముడి- కావ్య ప్లాన్ బయటపెట్టిన స్వప్న- రాజ్ వార్నింగ్- అనామికను వదిలేసిన సామంత్?

  • Brahmamudi Serial November 2nd Episode: బ్రహ్మముడి నవంబర్ 2 ఎపిసోడ్‌లో సుభాష్‌ను అపర్ణ క్షమించిందన్న విషయాన్ని కావ్యకు కాల్ చేసి చెబుతుంది ఇందిరాదేవి. ఇంత పెద్ద గుడ్ న్యూస్‌ను ఇంత ఆలస్యంగానా చెప్పేది అని కావ్య అంటుంది. కానీ, కావ్య చేసిన దాన్ని రాజ్ మాత్రం తప్పుపడతాడు. వార్నింగ్ ఇస్తాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202401:58 AM IST

Entertainment News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: హాస్పిట‌ల్‌లోకి దొంగ‌చాటుగా వ‌చ్చిన మీనా – బాలు ప‌నిష్‌మెంట్ – ర‌వికి వార్నింగ్‌

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు లేటెస్ట్ ప్రోమోలో బాలుకు క‌నిపించ‌కుండా హాస్పిట‌ల్‌లోనే దాక్కుంటుంది మీనా. ఐసీయూలో ఎవ‌రూ లేని టైమ్ చూసి స‌త్యానికి తాయ‌త్తు క‌ట్టేందుకు లోప‌లికి వెళుతుంది. మీనా ఐసీయూలో ఉండ‌గానే ఆ రూమ్‌లోకి ప్ర‌భావ‌తి, రోహిణి ఎంట‌ర్ అవుతారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202401:43 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam november 2nd episode: శివనారాయణ కాళ్ళ మీద పడిన జ్యోత్స్న- కార్తీక్ బాబు భర్త కాదు ఎప్పటికీ దేవుడే

  • Karthika deepam 2 serial today november 2nd episode: కార్తీకదీపం 2 సీరియల్ నవంబర్ 2వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ బాబు పక్కన తనది భార్య స్థానం కాదని దీప అంటుంది. తొందర్లోనే దీప తన భార్య అనే విషయం అందరికీ తెలిసేలా చేస్తానని కార్తీక్ అంటాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202401:11 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Elimination: ఒక్కరోజులో తారుమారైన బిగ్ బాస్ ఓటింగ్.. ఇవాళే ఎలిమినేషన్.. మారిపోయిన ఎలిమినేట్ కంటెస్టెంట్!

  • Bigg Boss Telugu 8 Elimination Ninth Week: బిగ్ బాస్ తెలుగు 8 తొమ్మిదో వారం ఓటింగ్ ఫలితాలు ఒక్కరోజులో మారిపోయాయి. గురువారం వరకు టాప్‌లో యష్మీ ఉంటే.. శుక్రవారం వచ్చేసరికి ఒక్కసారిగా గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాగే, ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కూడా మారిపోయినట్లుగా తెలుస్తోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 02 Nov 202412:49 AM IST

Entertainment News in Telugu Live: Vantalakka Sequel: వంట‌ల‌క్క సీరియ‌ల్‌కు సీక్వెల్ వ‌స్తోంది – కొత్త హీరోయిన్ ఎవ‌రంటే?

  • Vantalakka Sequel: వంట‌ల‌క్క సీరియ‌ల్‌కు సీక్వెల్ రాబోతోంది. వంట‌ల‌క్క టైటిల్‌తోనే కొత్త క‌థ‌, క్యారెక్ట‌ర్స్‌తో ఈ సీరియ‌ల్‌ను టెలికాస్ట్ కానుంది. వంట‌ల‌క్క స్టార్ మాలో సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు ఈ సీరియ‌ల్ ప్ర‌సార‌మ‌వుతుంది


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here