Hyderabad ORR : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీ రోడ్లపైకి కొందరు ఫుల్లుగా తాగి ఎక్కుతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here