KA Movie 2 Days Worldwide Box Office Collection: కిరణ్ అబ్బవరం న్యూ మూవీ క బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అక్టోబర్ 31న విడుదలైన క మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో క మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here