బేబీ అంటూ ప్రారంభం..

‘‘బేబీ మా ప్రేమకథ మన గొప్ప రామాయణం కంటే తక్కువేమీ కాదు, ఎందుకంటే వనవాసం నుండి తన సీతతో తిరిగి వచ్చిన నా దేవుడు శ్రీరాముడి మాదిరిగానే, నేను కూడా నా సీత, జాక్వెలిన్ ను తిరిగి గెలుచుకోవడానికి ఈ చిన్న వనవాసం నుండి తిరిగి వస్తున్నాను, ఇది జరగకుండా ఏ రావణుడు ఆపలేడు. శ్రీరాముడి ఆశీస్సులన్నీ నాతోనే ఉన్నాయి. నీపై నాకున్న ప్రేమ, ఇప్పుడు మా సమయం బేబీ’’ అని సుఖేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ను బేబీ అని సంబోధిస్తూ అక్టోబర్ 31న సుఖేశ్ ఈ లేఖ రాశారు. ‘హ్యాపీ దీపావళి’ విషెస్ చెబుతూ మొదలైన ఈ లేఖ 2025లో తామిద్దరం కలిసి దీపావళి పండుగ జరుపుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె లేకుండా లంకలో గడిపిన చివరి దీపావళి ఇదేనని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here