నవంబర్ 2024 లో మతపరమైన పండుగలు, ప్రాంతీయ వేడుకలు, వారాంతాలు, ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 సెలవులు లభించనున్నాయి. అయితే ఈ వారంలో పలు రాష్ట్రాల్లోని బ్యాంకులు లాంగ్​ వీకెండ్​ హాలీడేలో ఉండనున్నాయి. ఛత్ పూజ (నవంబర్ 7 మరియు 8), రెండొవ శనివారం (నవంబర్ 9), ఆదివారం (నవంబర్ 10) కారణంగా బ్యాంకులకు 4 రోజుల పాటు సెలవులు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here