ఎంజీ విండ్సర్ ఈవీ ఒక పెద్ద హ్యాచ్‌బ్యాక్ లాగా కనిపిస్తుంది. CUV ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. 15.6-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్, కనెక్టివిటీ ఆప్షన్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్-మౌంటెడ్ మీడియా కంట్రోల్స్, లెవల్-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ కారులో ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్‌లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here