AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 2024 టెట్ పరీక్షల్లో మొత్తం 1,87,256మంది ఉత్తీర్ణులయ్యారు.
Home Andhra Pradesh ఏపీ టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన మంత్రి నాారా లోకేష్, 50.79శాతం ఉత్తీర్ణత-minister nara...