AP TET 2024 Results: ఏపీలో టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు విడుదల చేయనున్నారు.అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది.
Home Andhra Pradesh AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ...