Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ 8 తెలుగు సోమవారం (నవంబర్ 4) నామినేషన్ల పర్వం రాబోతోంది. పదో వారానికి సంబంధించిన ఈ నామినేషన్లలో ప్రతి ఒక్కరు కేవలం ఒక్కరి పేరే చెప్పే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడంతో ఈ ప్రక్రియ రసవత్తరంగా జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. అందులో పృథ్వీ, రోహిణి.. హరితేజ, ప్రేరణ.. నిఖిల్, గౌతమ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
Home Entertainment Bigg Boss 8 Telugu Nominations: బిగ్ బాస్ నామినేషన్లలో రచ్చ రచ్చ.. పృథ్వీ వర్సెస్...