ఉత్తరాఖండ్​లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో బస్సులో కనీసం 40 మంది ఉన్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here