Nellore ZP Meeting: నెల్లూరు జడ్పీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవమానం జరిగింది. అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ ఎంపీ సభ నుంచి నిష్క్రమించడంతో ఎంపీ అనుచరులు మండిపడ్డారు. మంత్రి ఆనం రాంనారాయణ ఎంపీని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు.
Home Andhra Pradesh Nellore ZP Meeting: జడ్పీ సమావేశంలో వేమిరెడ్డికి అవమానం,ఇంకెప్పుడూ రానని అలిగి వెళ్లిపోయిన ఎంపీ