Tatiparru Tragedy: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లు చేస్తుండగా ఫ్లెక్సీలకు విద్యుత్ తీగలు తగలడంతో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని తాటిపర్రులో ఈ ఘటన చోటు చేసుకుంది.
Home Andhra Pradesh Tatiparru Tragedy: పశ్చిమ గోదావరిలో విషాదం, విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో విద్యుత్ షాక్తో నలుగురు దుర్మరణం