Tirupati Accident: ఆటవిడుపు కోసం అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుపతి శిల్పారామంలో జరిగింది. ప్లే జోన్లో ఉన్న శిల్పారామంలో క్రాస్ వీల్ బకెట్ ఊడిపడటంతో అందులో కూర్చున్న యువతులు కిందపడిపోయారు. ఈ ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Home Andhra Pradesh Tirupati Accident: వినోదంలో విషాదం.. క్రాస్ వీల్ ఊడి.. 20 అడుగుల ఎత్తు నుంచి పడటంతో...