(1 / 5)
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ కింద.. నగరంలో మొట్టమొదటి సారిగా క్రీడా రంగాన్ని ఏర్పాటు చేసింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్‌తో సహా వివిధ క్రీడలు ఆడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తోంది.(@Kavalichandrak1)