Unsplash
Hindustan Times
Telugu
మెంతి కూరతో డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయి.
Unsplash
మెంతి కూరను వారంలో రెండు సార్లు అయినా మీ డైట్లో చేర్చుకోవాలి. అనేక సమస్యలు రావు.
Unsplash
మెంతి కూరలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, ఫైబర్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్ లాంటి పోషకాలు లభిస్తాయి.
Unsplash
చెండు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు కచ్చితంగా మెంతికూరను మీ డైట్లో చేర్చుకోవాలి. గుండె ఆరోగ్యానికి మంచిది.
Unsplash
మెంతి కూరలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు మాయమవుతాయి.
Unsplash
మెంతికూరలోని ఫైబర్, ప్రోటీన్స్ బరువును అదుపులో ఉంచుతాయి. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి.
Unsplash
మధుమేహంతో బాధపడేవారు మెంతి కూరను తినాలి. షుగర్ వ్యాది కంట్రోల్ అయ్యేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Unsplash
బ్లడ్ ప్రెజర్‌ను సహజంగా తగ్గించగల ఆరు రకాల ఫుడ్స్
Photo: Pexels