Platelets Count Increase Foods : రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, థ్రాంబోసైట్లు లేదా ప్లేట్ లెట్ లు ఉంటాయి. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గుతుంది. ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే 7 ఆహారాల గురించి తెలుసుకుందాం.