స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు కష్టమే..?

వచ్చే ఏడాది (2025) సాంతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ వెంటనే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రభుత్వంపై గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో తిరిగి ఓట్లు వేయించాలేమని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఎదుట కుండబద్దలు కొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here