Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఇన్నాళ్లు రేషన్ కార్డు ఉంటేనే ఇండ్లు మంజూరు చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఇష్యూపై మంత్రి పొంగులేటి స్పష్టత ఇచ్చారు. రేషన్ కార్డు లేకున్నా ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు.