తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనని మందలించటంపై మంత్రి సుభాష్ స్పందించారు. ఈ ఆడియో వైరల్ అవ్వటంపై పార్టీ సభ్యత్వ నమోదు 40 శాతం పెరిగిందన్నారు. కావాలనే కొందరు ఆ ఆడియోను వైరల్ చేశారని మంత్రి మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here