మారుతి సుజుకీ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ వచ్చేస్తోంది. ఈ మారుతి సుజుకి ఇ విటారా పొడవు 4,275 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,635 మిమీ ఉంటుంది. దీని వీల్ బేస్ 2,700 ఎంఎంగా ఉంది. పూర్తి వివరాలను ఈ ఫొటోలలో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here