ఇప్పటికే ఆలయాల్లో ధూప దీప నైవేద్యం ఇచ్చే నగదును నెలకు రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచింది. ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేవాలయాల ఆస్తుల సంరక్షణకు ఎండోమెంట్స్ యాక్ట్ సవరించాలని నిర్ణయించింది. దీంతో పాటు నిరుద్యోగ వేద పండితులకు భృతిగా నెలకు కనీసం రూ.3,000, దేవాలయాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25,000 అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Home Andhra Pradesh అర్చకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, కనీస వేతనం రూ.15 వేలకు పెంపు-ap govt decided...