బెజవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విజయవంతం అయ్యాక.. రెగ్యులర్ సర్వీసులు ప్రారంభిస్తే.. ఏపీ పర్యాటక రంగానికి మంచి బూస్ట్ అవుతుందని అంటున్నారు.
Home Andhra Pradesh చంద్రబాబు కీలక నిర్ణయం.. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్లో ప్రయాణం-cm chandrababu naidu to...