క్రికెట్‌లో విరాట్ కోహ్లి రికార్డులు ఇవీ
కౌలాలంపూర్ లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచిన యువ ఆటగాడిగా ఉన్న రోజుల నుంచి 2008లో ఇండియన్ టీమ్ లోకి అడుగుపెట్టినంత వరకు విరాట్.. నిలకడ, కృషి, అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్, అంకితభావం, దూకుడుకు ప్రతిరూపంగా నిలిచాడు.